అవోపా హబ్సిగూడా వారిచే వాసవీ మాత ఆత్మార్పణం కార్యక్రమాలు

 


తేదీ 13.2.2021 శ్రీ వాసవీ మాత ఆత్మార్పణం రోజున అవోపా హబ్సిగూడ వారు తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, లలితా సహస్ర నామ పఠనం గావించారు. కమిటీ సభ్యులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత నిర్వహించిన కార్యక్రమం విజయవంతం అయినందున అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు. 

కామెంట్‌లు