జన్మదిన శుభాకాంక్షలు

 

ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఆర్యవైశ్య రత్నం, వాసవీ మాత ముద్దుబిడ్డ, వాసవీ సేవా కేంద్రం అధ్యక్షుడు శ్రీ కాసనగొట్టు రాజశేఖర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, ఎన్నో వైశ్య ప్రాయోజిత కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషిస్తున్నవి.

కామెంట్‌లు