నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*23.02, 2021_*                

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. *_దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి_* . .

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

సకాలంలో పనులు పూర్తి అవుతాయి.  మీ మీ రంగాల్లో  ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. *_రామ నామ జపం శ్రేయోదాయకం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

బుద్ధిబలం బాగుంటుంది.  కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా చేయవద్దు. *_ఆదిత్య హృదయం చదవాలి._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. *_శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం._*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.  *_గణపతి ఆరాధన మేలు చేస్తుంది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*


మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_సాయిబాబా నామస్మరణ శుభాన్నిస్తుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ధర్మ సిద్ధి ఉంది. కీలక విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చర్చలు మీకు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. *_శివ స్తోత్రం పఠిస్తే మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. *_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే శుభదాయకం._*   

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నది జరుగుతుంది. ఇష్టమైనవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సాయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_దుర్గా స్తోత్రం పఠించాలి._*  

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధన లాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం_* .

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు