అవోపా హైదరాబాద్ వారి చే రామ మందిర నిర్మాణ విరాళాల అందజేత

 

అవోపా హైదరాబాద్ వారు శ్రీరామ్ ఆలయానికి నిధి సమర్పన్ గా 94 మంది నుండి రూ. 5,43,627 లను సేకరించి అవోపా హైదరాబాద్ కార్యదర్శి రవి గుప్తా మరియు కోశాధికారి మాకం బద్రీనాథ్ గారలు ఈ రోజు అమీర్‌పేటలోని హోటల్ ఆదిత్య పార్కులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ గారికి సేకరించిన మొత్తాన్ని అందజేశారు. వారు వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు అందించిన శ్రీ నమఃశివాయ గారికి మరియు దివంగత డాక్టర్ జయసూర్య గారి శ్రీమతి వి.ఎన్. లక్ష్మీ  గారలకు ఒక మెమెంటో ను బహుకరించారు. కోరగానే మద్దతు నొసంగి పెద్ద మొత్తములో విరాళాలు సేకరించిన మరియు నొసంగిన అందరికీ అధ్యక్షుడు మరియు వారి టీం ధన్యవాదాలు తెలియజేశారు

కామెంట్‌లు