నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 

🌻🌻
     *🌹28-02-2021🌹*
        *🌹సూర్య ప్రార్థన🌹*
శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl
సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl
సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
*🌹స్వస్తి శార్వరినామ* సం||
*ఉత్తరాయణం,శిశిరఋతువు.*
 *🛑చాంద్రమానం:మాఘమాసం.*
*🛑సౌరమానం:కుంభమాసం/మాసి నెల16.*
     *🌹🌹 పంచాంగం🌹🌹*
*🛑తిథి*:బహుళ ప్రథమ ప11:18
తదుపరి విదియ.
*🛑నక్షత్రం*: పూర్వఫల్గుణి ఉ09:34
తదుపరి ఉత్తరఫల్గుణి.
*🛑యోగం*: ధృతి సా04:20
తదుపరి శూలం.
*🛑కరణం*: కౌలువ ప11:18
తదుపరి తైతుల రా09:57
తదుపరి గరజి.
*🛑వారం* :ఆదివారము
🌞సూర్యోదయం 06:29:25
🌞సూర్యాస్తమయం 18:19:02
🌞పగటి వ్యవధి 11:49:37
🌙రాత్రి వ్యవధి 12:09:49
🌙చంద్రాస్తమయం 07:16:40
🌙చంద్రోదయం 19:27:46
🌞సూర్యుడు:శతభిషం
🌙చంద్రుడు: పూర్వఫల్గుణి
      *⭐నక్షత్ర పాదవిభజన⭐*
పుబ్బ4పాదం"టు"ప09:34
ఉత్తర1పాదం"టె"ప03:05
ఉత్తర2పాదం"టో"రా08:36
ఉత్తర3పాదం"పా"రా02:06
*🌹వర్జ్యం*:సా06గం||05నిIIల నుండి 07గం||37నిIIల వరకు.
*🌹అమృతకాలం*:రాతె03గం||18నిIIల నుండి 04గం|50నిIIల వరకు..
*🌹దుర్ముహూర్తం*:సా04గం||43నిIIల నుండి 05గం||30నిIIల వరకు.
     *🌹లగ్న&గ్రహస్థితి🌹*
*🍯కుంభం*:రవి,,ఉ07గం22ని
*🐟మీనం*:ప09గం01ని
*🐐మేషం*:కుజ,ప10గం48ని
*🐂వృషభం*:చంద్రరాహు,ప12గం50ని
*👩‍❤‍💋‍👩మిథునం*: ప03గం02
*🦀కటకం*:సా05గం13ని
*🦁సింహం*:రా07గం17ని
*🧛‍♀కన్య*:రా09గం19ని
*⚖తులా*:రా11గం26ని
*🦂వృశ్చికం*:కేతు,రా01గం39ని 
*🏹ధనుస్సు*:రాతె03గం46ని
*🐊మకరం*::బుధగురు,శుక్ర,శని,రాతె04గం40ని 
*🌻నేత్రం*:1,జీవం:1.
*🌻యోగిని*:పడమర.
*🌻గురుస్థితి*:తూర్పు.
*🌼శుక్రస్థితి*:మూఢం.
*⭐ దినస్థితి*:సిద్ధయోగం ఉ09గం34ని లవరకు,తదుపరి అమృతయోగం.
   *🌹🌹 ఆదివారం🌹🌹*
🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,
🌹యమగండం:మ12గం||ల
 నుండి1గంll30ని॥ల వరకు,
🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.
🌹వారశూల:పడమరదోషం
(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.
         🌹హోరాచక్రం🌹
పగలు                      రాత్రి
7-8 శుక్ర                 6-7గురు
9-10 చంద్ర           9-10 శుక్ర
11-12గురు           11-12చంద్ర
2-3 శుక్ర                   1 -2గురు,
4-5 చంద్ర                4-5 శుక్ర
6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు
7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ
8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య
9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర
🔟 -⏸ ఉ - శని | రా - బుధ
⏸ - 12ఉ - గురు| రా - చంద్ర
12 -1⃣మ - కుజ| రా - శుక్ర
1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ
2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర
3⃣_4⃣మ - బుధ| తె- శని
4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు
5⃣_6⃣సా - శని | తె-కుజ
🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.
          *🌹విశేషం*
🌹1.అభిజిత్ లగ్నం:వృషభ లగ్నం ప10గం||48॥నుండి12గం||50నిII వరకు .
 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం||
 38నిll ల వరకు.
🌹3. శ్రాద్దతిథి: బహుళ విదియ.

_రాశి ఫలాలు_

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 
*_శుభమస్తు_* 👌 
*_28, ఫిబ్రవరి , 2021_*                 *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_* 
 
🐐 *_మేషం_*
చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._* 
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_* 
చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు_* 
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. దైవబలం రక్షిస్తోంది. *_శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._*
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది_* 
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో తగిన సహాయం అందుతుంది. బుద్ధిబలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. మీ ప్రతిష్టకు మచ్చతెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. *_శివ మహిమ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది._* 
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు.  *_ఇష్టదైవారాధన మేలు చేస్తుందిశుభ ఫలితాలు ఉన్నాయి._*  
💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. *_దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది._* 
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
మనస్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._* 
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. *_నవగ్రహ శ్లోకాన్ని  పఠించాలి_* 
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
 మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. *_గోవింద నామాలు పఠిస్తే శుభదాయకం_* .
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో అనుకున్నది లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. *_దైవారాధన మానవద్దు._* 
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
ధర్మసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_సూర్య ధ్యానం శుభప్రదం._* 
🦈🦈🦈🦈🦈🦈🦈
                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 
                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు