పోకల పలుకులు
“గర్వమున్నవారు సర్వంకోల్పోతారు మరియు గౌరవం కలిగినవారు సగర్వంగా బతుకుతారు. అందు వలన మనిషికి ఉండకూడని అవలక్షణం “గర్వం”, ఉండవలసిన ముఖ్య లక్షణం “గౌరవం”. ఇదుంటే వస్తుంది ఎనలేని అనుభవం. అణువంతకూడా పనికిరానిది అహంభావం. అహముంటే తప్పదు పరాభవం. మనం మంచిని చెయ్యకపోయినా పర్లేదు. కీడుచేయకుండాఉంటే మంచిచేసినట్టే. వీలుంటే మంచిచెయ్, లెకుంటే మంచిగా ఉండు, చెడు చేయకు. నీలోని మానవతను దాయకు. ఎదుటి వాడి మీద తప్పుడు ప్రచారం చెయ్యకు”
pokala mantra
“You are responsible for your happiness. If you expect others to make you happy,you will always be disappointed.”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి