పోకల పలుకులు


 పోకల పలుకులు 

“ఎదిగినోడు గొప్పోడుకాదు, ఎంత ఎదిగినా ఒదిగినోడు గొప్పోడు. కష్టపడితే ఎవరైనా ఎదుగుతారు. కానీ, కష్టాలను తట్టుకొని ఎదిగినవారే, ఒదిగి ఉండగలరు. ఎంత ఎత్తున్నా ఒదగని చెట్టు నీడ నివ్వలేదు. కాని, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే గుణం లేని వారి వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు.”

pokala mantra
“The *HAPPIEST* people don’t have the BEST of Everything.But, They just make the BEST Of Everything”

కామెంట్‌లు