పోకల పలుకులు

 

పోకల పలుకులు
“నేటి సమాజంలో కొందరు  మనం ఏం చేస్తున్నాం అనే దాన్నికన్న, ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారు అనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఒకరిని  కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం.ఒకరు బాగుంటే చాలు మనకు  మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతులలక్షణం. మనం ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్వాలేదు కాని,*అపహాస్యం* మాత్రం చేయకూడదు”

pokala mantra
"*WISE MEN* talk because they have *something* to say. Where as *FOOLS* because they have to say something. Find the Difference”GM.


కామెంట్‌లు