Felicitation to SBI M.D

 


29 డిసెంబర్ 2020 న హైదరాబాద్‌ పర్యటన లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారిని  తెలంగాణ రాష్ట్ర అవోపా పక్షాన టిఎస్ అవోపా ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ చైర్మన్ శ్రీపి.ఎస్.ఆర్. మూర్తి మరియు శ్రీ జి. రాజగోపాల్, డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు శ్రీ వి. శివ కుమార్, ఐపిఎస్, డిప్యూటీ ఇన్సెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చల్లా శ్రీరాములు సెట్టిని శాలువతో సత్కరించారు. శ్రీ గౌతమ్ మూతా, ఎండి, ఎపిపిఎల్ & ఇండియా అహెడ్ నేషనల్ న్యూ ఛానల్, మరియు  శ్రీ పి.ఎస్.ఆర్. మూర్తి గారలు శ్రీనివాసులు సెట్టికి గారికి పూలగుత్తి అందజేశారు. శ్రీ శ్రీనివాసులు శెట్టి వారలకు ధన్యవాదాలు తెలియజేశారు.

కామెంట్‌లు