నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_18, జనవరి , 2021_*                *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

దైవానుగ్రహంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. 

*_సాయి బాబా సందర్శనం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

 మీలోని నిబద్ధతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యం కోల్పోవద్దు. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. *_శివారాధన ఉత్తమం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

  ప్రయత్న కార్యానుకూలత ఉంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది.

 *_దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

శుభకాలం నడుస్తోంది. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. 

*_సాయిబాబా సచ్ఛరిత్ర పారాయణ చేస్తే శుభదాయకం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

అందరినీ కలుపుకుపోవడం అవసరం. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తనతో ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. *_శని శ్లోకం చదువుకోవాలి. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

బద్ధకించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. కీలక విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. చెడు స్నేహాలతో మనోవిచారం కలుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. 

*_శనికి తైలాభిషేకం చేస్తే మంచిది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. చేయని తప్పుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆచి తూచి ఖర్చుపెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకుంటే అపకీర్తిని మూటకట్టుకుంటారు.   ప్రణాళిక ద్వారా విజయానికి దగ్గరవుతారు. *_శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

 మధ్యమ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి. *_నవగ్రహ స్తోత్రం పఠిస్తే మంచిది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. *_శివారాధన ఉత్తమం._*

🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 శుభకాలం. మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. 

*_విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శుభదాయకం._*

 🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు