నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 


🌹26-01-2021🌹 పంచాంగం

🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹

శ్లో||ధరణీగర్భ సంభూతంl 

 విద్యుత్కాంతి సమప్రభంl

కుమారం శక్తిహస్తంl 

తం మంగళం ప్రణమామ్యహంll

🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి

🌹ఉత్తరాయణం,హేమంతఋతువు .

పుష్యమాసం/మకరమాసం/తై నెల13వతేది.

*తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం*

 🌹🌹 పంచాంగం🌹🌹

*🌹తిథి*: శుద్ధ త్రయోదశి రా01:10,

తదుపరి చతుర్దశి.

*🌹నక్షత్రం*: ఆరుద్ర రాతె03:10,

తదుపరి పునర్వసు.

*🌹యోగం*: వైధృతి రా09:56,

తదుపరి విష్కంభం.

*🌹కరణం*: కౌలువ ప12:52

తదుపరి తైతిల రా01:10,

తదుపరి గరజి.

*🌹వారం* :మంగళవారము

🌞సూర్యోదయం 06:40:08

🌞సూర్యాస్తమయం 18:08:30

🌞పగటి వ్యవధి 11:28:21

🌚రాత్రి వ్యవధి 12:31:35

🌙చంద్రోదయం 15:58:49

🌙చంద్రాస్తమయం 29:18:22*

🌞సూర్యుడు: శ్రవణం

🌙చంద్రుడు: ఆరుద్ర

     *⭐నక్షత్ర పాదవిభజన⭐*

ఆరుద్ర1పాదం"కు "ఉ08:17

ఆరుద్ర2పాదం"ఘ"ప02:37

ఆరుద్ర3పాదం"ఞ "రా08:55

ఆరుద్ర3పాదం"ఛ"రాతె03:10

*🌹వర్జ్యం*:-ప10గం||03ని IIలనుండి 11గం||45నిIIల వరకు.

*🌹అమృతకాలం*:సా04గం||01ని IIలనుండి05గం||43నిIIల వరకు..

*🌹దుర్ముహూర్తం*:ఉ09గం||01ని IIలనుండి 09గం||46నిIIల వరకు.

తిరిగి రా11గం||09ని IIలనుండి12గం||09నిIIల వరకు.

   *🌹లగ్న&గ్రహస్థితి🌹*

*🐊మకరం*:రవి,గురు,శని,ఉ07గం50ని 

*🍯కుంభం*:బుధ,ప09గం32ని

*🐟మీనం*:ప11గం11ని

*🐐మేషం*:కుజ,ప12గం58ని

*🐂వృషభం*:రాహు,ప03గం00ని

*👩‍❤‍💋‍👩మిథునం*: చంద్రు,సా05గం12

*🦀కటకం*:రా07గం23ని

*🦁సింహం*:రా09గం27ని

*🧛‍♀కన్య*:రా11గం29ని

*⚖తులా*:రా01గం37ని

*🦂వృశ్చికం*:కేతు,రాతె03గం49ని

 *🏹ధనుస్సు*:శుక్ర,రాతె05గం57ని

*🌻నేత్రం*:1,జీవం:1.

*🌻యోగిని*:దక్షిణం, తూర్పు.

*🌻గురుస్థితి*:మూఢం 10-02-2021 వరకు.

*🌼శుక్రస్థితి*:తూర్పు.

*⭐ దినస్థితి*:మరణయోగం  రాతె03గం10ని లవరకు,తదుపరి సిద్ధయోగం .

    *🌹 మంగళవారం🌹*

🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.

🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .

🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .

🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)

తూర్పు శుభం.

🌺🌺శుభ హోరలు🌺🌺

పగలు                    రాత్రి

8-9 శుక్ర                7-8 గురు

10-11 చంద్ర         10-11 శుక్ర

12-1 గురు            12-1 చంద్ర

3-4 శుక్ర                2-3 గురు

5-6 చంద్ర               5-6 శుక్ర

🌺🌺దివా హోరాచక్రం🌺🌺

6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని

7⃣ -8⃣ప - సూర్య | రా - గురు

8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ

9⃣ -🔟ప - బుధ | రా - సూర్య

🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర

1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.

1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య

1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,

2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ

3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర

4⃣ -5⃣ప - బుధ |తె- శని

5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.

🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం

🌻బుధ,కుజ హోరలు మధ్యమం  

🌻సూర్య శనిహోరలు అధమం.

*🌺1.అభిజిత్ లగ్నం*:మేష లగ్నం ప11గం||11ని IIనుండి12గంl|58ని IIలవరకు,శుభం

2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల

వరకు.

*🌹3. శ్రాద్దతిథి*: పుష్య శుద్ధ  త్రయోదశి.

🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

26.1.2021 రాశి ఫలాలు

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_26, జనవరి , 2021_*                *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఆత్మబలంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మాటపట్టింపులకు పోరాదు. *_రామనామ జపం శుభాన్నిస్తుంది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు.  *_చంద్ర శ్లోకం చదవితే మంచిది_* .

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో అశ్రద్ధ చేయవద్దు. తోటివారి మధ్య భేదాభిప్రాయం రానీయకండి. అనవసర ఖర్చులు జరిగే సూచనలున్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగితే ఇబ్బందులు తొలుగుతాయి. *_శివారాధన శుభప్రదం_*  

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. *_ఇష్టదైవ నామస్మరణ శుభాన్నిస్తుంది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

శుభకాలం. మొదలుపెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. *_గోవింద నామాలు పఠిస్తే మంచిది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. *_నవమంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం శుభప్రదం._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనస్సౌఖ్యం కలదు. మీ స్వధర్మం మిమల్ని రక్షిస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. అపరిచితులను అతిగా నమ్మకండి. *_గురువుల సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది_*  

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థికంగా పొదుపు సూత్రం పాటించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం సూచితం. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. *_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*  

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

దృఢ సంకల్పంతో చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_ఇష్ట దైవ నామ స్మరణ శ్రేయోదాయకం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

శుభ కాలం. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో కీర్తి, యశస్సు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_దుర్గారాధన శుభప్రదం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

కామెంట్‌లు