సమీక్ష

 


రచయిత శ్రీ సుధామ గారు వ్రాసిన   తెలుగు సొగసులు వ్యాస సంకలనం పై సమీక్ష  "నేటి నిజం" పత్రికలో ప్రచురితమైనందుకు అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.
కామెంట్‌లు