పోకల పలుకులు

 

పోకల పలుకులు


“మనకు ఎన్ని *పనులు* ఉన్నా, ఉదయాన్నే *మనసుకు* నచ్చిన వారిని *పలకరించడంలో* ఉండే ఆనందం *మాటల్లో* చెప్పలేం.*చెడు* నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది,లొంగిపోతే వెంటనే *నాశనం* చేస్తుంది.కానీ,మంచి నీకు  నిదానంగా అర్థమైనా నిన్ను గొప్ప వాడిని చేస్తుంది. మన  సమస్యలకు పరిష్కారం కేవలం మన  దగ్గరే ఉంటుంది.ఎదుటి వాళ్ళవద్ద సూచనలు,సలహాలు మాత్రమే ఉంటాయి. పోయిన  సంపదను కష్టపడి సంపాదించుకోవచ్చు, మరిచి పోయిన విషయాలను గుర్తు చేసుకోవచ్చు .చెడిపోయిన  ఆరోగ్యాన్ని మందుల ద్వారా బాగుచేసుకోవచ్చు. కానీ, వృధా అయి పోయిన సమయాన్ని తిరిగి పొందడం అసంభవం”


pokala mantra

 “Be slow to criticize and fast to appreciate... because a person who feels appreciated will always do more than what is expected”

కామెంట్‌లు