నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_29, జనవరి , 2021_*                *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. ధనాగమన సిద్ధి కలదు.

 *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

  తోటివారితో కలిసి పనిచేయటం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తనతో మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. 

*_శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభదాయకం._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

మనోబలంతో పనులు పూర్తిచేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. శని శ్లోకం చదవాలి. *_ఆంజనేయ స్వామి సందర్శనం ఉత్తమం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_విఘ్నేశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే ఉత్తమం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 మీ మీ రంగాల్లో అలసట లేకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

 ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది.   *_దుర్గారాధన చేస్తే మేలు జరుగుతుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శరీర సౌఖ్యం ఉంది. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీ మీ రంగాల్లో  సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువులతో మేలు జరుగుతుంది. మంచి భోజన సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. *_ఇష్టదైవారాధన శుభదాయకం._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

   శుభసమయం. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ నామస్మరణ ఉత్తమం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

అనుకూల కాలం కాదు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు