జన్మదిన శుభాకాంక్షలు

 

తేదీ 26.1.2021 రోజున జన్మదిన వేడుకలు జరపు కున్న విశ్రాంత ఎలెక్ట్రికల్ ఇంజనీరు, తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కో ఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి.

కామెంట్‌లు