పోకల పలుకులు

 

పోకల పలుకులు

"ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే, అది బలహీనతగా మారుతుంది.కాని, ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనస్సు శాంతితో , ఏకాగ్రతతో ఉన్నప్పుడే మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగ పడగలదు."

pokala mantra

 "*Painting* is poetry that is seen rather than felt, and *poetry* is painting that is felt rather than seen.”GM


కామెంట్‌లు