నేటి దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_01, జనవరి , 2021_*                *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో  కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. *_శివుని ఆరాధన శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

 అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

 సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

*_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది.  కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచి తూచి వ్యవహరించాలి. *_దుర్గాదేవి,  వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

  శుభ కాలం. మీ పనితీరుతో ఉన్నతాధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేదాలు వచ్చే సూచనలున్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. 

*_విష్ణు నామస్మరణ చేస్తే మంచిది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఉద్యోగంలో శ్రద్దగా పనిచేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.  కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.

 *_లక్ష్మీ అష్టకాన్ని చదవాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో  కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. 

*_శని ధ్యాన శ్లోకం చదివితే శుభప్రదం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపం కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. *_దైవారాధన మానవద్దు._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి.  మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. చెడు సావాసాలు చేయరాదు. 

*_విష్ణు నామాన్ని స్మరించాలి._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టిన పనుల్లో విజయావకాశాలున్నాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. 

*_ఇష్ట దైవారాధన శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా తోటి వారి సాయంతో వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో  పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు