స్థానిక హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నాగర్ కర్నూల్ యందు భగవద్గీత 100 పుస్తకాలను జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్ దేవాలయ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ నర్సరీ దత్తాత్రేయులు మరియు వారి బృందానికి అందజేయడం జరిగింది. గీతా పారాయణం చేయడం అనగా భగవంతునితో సంభాషించడమేనని గీతా పారాయణం ఇన్చార్జ్ శ్రీ బాల ఈశ్వరయ్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్ , నాగర్ కర్నూల్ అవోపా యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస రాఘవేందర్ గారు , రాష్ట్ర నాయకులు కండే సాయి శంకర్ గారు ఆర్థిక కార్యదర్శి గుమ్మడవెల్లి శ్రీకాంత్,జిల్లా ఉపాధ్యక్షులు మరియు కార్యక్రమం రూపకర్త శ్రీ కందుకూరి బాలరాజు దర్శి రాజయ్య ఆకారపు ఫణి కుమార్ నీరేశ్బాబు అనంత స్వామి సోమిశెట్టి రామ్మోహన్ కందూరి లక్ష్మణ స్వామి రమేష్ టీచర్ గారు మొదలైన వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి