నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_06, జనవరి , 2021_*                *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. 

*_నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.  కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. 

*_విష్ణు నామస్మరణ ఉత్తమం._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభులు మ్రోగిస్తారు. 

*_శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబసభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. *_శివారాధన శుభప్రదం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

 శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలకండి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు.  కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం

 *_దైవ ధ్యానం చేయడం ఉత్తమం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

 లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దలయందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. 

*_శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీమీ రంగాల్లో తోటివారిని కలుపుకోవాలి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరమవుతుంది. *_సూర్య ఆరాధన చేస్తే మంచిది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టే పనిలో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమిస్తారు.  *_కనకధారాస్తవం పఠించాలి._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి  మంచి ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. 

*_లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 మంచి మనస్సుతో పనులను ప్రారంభిస్తారు. తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు.

 *_శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు