పోకల పలుకులు

 

పోకల పలుకులు

“గొప్పతనమెప్పుడు నిరాడంబరతను పోలి ఉంటుంది. ఈ రెండింటి మధ్యగల దూరం అతి స్వల్పం. దారి వెంట పోవడం కాదు, దారి వేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడటమంటే  రాబోయే తరాలకు దారి చూపడమే”


pokala mantra

“Kindness in words creates confidence, Kindness in thinking creates profoundness, Kindness in giving creates love. so, Be kind & keep your well wishers always be with you” 

కామెంట్‌లు