పోకల పలుకులు

 


పోకల పలుకులు

“ఉప్పు ని "కూర" లో వేస్తే రుచి ఇచ్చింది కదా అని
పాల లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాని నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. “విషం", "వేషం" రెండూ ఒకటే. ఎందుకంటే, విషం “మనిషి” ని చంపితే, వేషం “మనుసును” చంపుతుంది.నిజమే కదా?


pokala mantra

“ONE who can mould and adjust his attitude as per the situation becomes worthy of everyone's blessings.”


కామెంట్‌లు