నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_08, డిసెంబర్ , 2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. *_నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. *_గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి._*     


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది_* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_*    


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


ఈరోజు


మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పనితలపెట్టినా యిట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. *_దైవారాధన మానవద్దు._*  


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *¢విష్ణు నామస్మరణ ఉత్తమం_* .


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. *_శివారాధన చేయడం మంచిది._*  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. *_ఆదిత్యహృదయం పఠించడం మంచిది_*.


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు