ఆంధ్ర ప్రదేశ్ అవోపా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వాసా పాండు రంగయ్య గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపు కోవాలని అవోపా కు ఇతోధిక సేవ చేయాలని ఆయుః ఆరోగ్యాలతో నిండా నూరేండ్లు జీవించాలని అభిలషిస్తున్నవి.
పుట్టిన రోజు శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి