కామారెడ్డి అవోపా పొట్టి శ్రీ రాములు కు నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని  అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది.  పొట్టి శ్రీరాములు యొక్క అంకితభావం ,పట్టుదల, త్యాగశీలి నేటితరానికి మార్గదర్శకాలని,  సమస్యను సాధించే వరకు పట్టు విడవవ‌ద్దు అనడానికి మరియు ఎంతటి త్యాగానికైనా వెన‌కాడొద్దు అని  తన జీవితం ద్వారా సందేశాన్ని అందజేసిన పొట్టి శ్రీరాములు గారు అని ఈ సందర్భంగా అవోపా కామారెడ్డి అధ్యక్షులు శ్రీ సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , బాలయ్య, చంద్రశేఖర్ , సత్య సేన, మురళి, శ్రీనివాసన్ ,పవన్ ,రమేష్  తదితర సభ్యులు పాల్గొన్నారు 

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకొని AVOPA కామారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది.*                              *పొట్టి శ్రీరాములు యొక్క అంకితభావం ,పట్టుదల, త్యాగశీలి నేటితరానికి మార్గదర్శకాలని,  సమస్యను సాధించే వరకు పట్టు విడవవ‌ద్దు అనడానికి మరియు ఎంతటి త్యాగానికైనా వెన‌కాడొద్దు అని  తన జీవితం ద్వారా సందేశాన్ని అందజేసిన పొట్టి శ్రీరాములు గారు అని ఈ సందర్భంగా AVOPAకామారెడ్డి అధ్యక్షులు శ్రీ సంతోష్ కుమార్ గారు తెలపడం జరిగింది.*                                     *ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ , బాలయ్య, చంద్రశేఖర్ , సత్య సేన, మురళి, శ్రీనివాసన్ ,పవన్ ,రమేష్    తదితర సభ్యులు పాల్గొనడం జరిగింది.*

కామెంట్‌లు