నియామకాభినందనలు

 


రాజాపల్లి ప్రభుత్వ పాఠ శాల ప్రధానోపాధ్యా యుడు  వెనిశెట్టి రవికు మార్ ఎన్పీకామ్ ఎక్నిల్ ఫాండేషన్ వైట్ పెల్ ఎం టర్ టైన్ మెంట్ సంస్థ కు రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. సామాజిక మాధ్యమాలు, సామాజిక సేవ, కళలు, మోటివేషన్ స్పీకర్స్ రంగాల్లో విశేష కృషి చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసే సంస్థలు, వ్యక్తులకు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందిస్తున్నారు. ఈ మేరకు 2020 సంవత్సరానికి గాను పై నాలుగు రంగాల్లో రాష్ట్రం లో కృషి చేస్తున్న వారిని గుర్తించి, జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయడానికి రవికుమార్ ను రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించినట్లు సంస్థ చైర్మన్ ఆశుగోష్ డైరెక్టర్ నవీన్ మాలాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి . 
కామెంట్‌లు