పేద విద్యార్థికి చేయూత

 అవోపా నాగర్కర్నూల్ అధ్యక్షుడు ఫణికుమార్ ఆధ్వర్యంలో  మంగనూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి స్రుజన్ కుమార్ కు సభ్యుల సహకారంతో ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి విష్ణు మూర్తి గారు, మాధవి టీచర్లు కూడా సహకారం అందించారు

కామెంట్‌లు