పాలమూరు కలెక్టర్ చే క్యాలెండర్ ఆవిష్కరణ

 

ఈరోజు పాలమూరు టౌన్ అవోపా ఆధ్వర్యంలో అవోపా 2021 క్యాలెండర్ జిల్లా కలెక్టర్ s. వెంకట్రావు గారి చే అవిష్కరించబడింది. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు గారు, రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు కలకొండ సూర్యనారాయణ గారు, జిల్లా అవోపా అధ్యక్షులు కంది శ్రీనివాస్ గారు, జిల్లా అవోపా సెక్రెటరీ గారు పాపిశెట్టి మురళీకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టౌన్ అవోపా అధ్యక్షుడు పాలమూరు వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌లు