పోకల పలుకులు

“చేసిన తప్పుకు సాక్ష్యం లేదని  మురిసిపోకు. విశ్వసాక్షి నిన్ను గమనించడా? నీ ఆత్మసాక్షి నిన్ను దహించి వేయదా?

అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి, కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు.ఈ మాట చేదుగా ఉన్నా,అది పచ్చి నిజం

గడచిన కాలం చాలా బాగుంటుంది,ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎదుకంటే, నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం 

ఎప్పుడూ మనం బాధపడుతూ ఉంటే, బ్రతుకు భయపడుతుంది, అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది 


pokala mantra

RIGHT Attitude Never takes YOU to WRONG Direction”

కామెంట్‌లు