పోకల పలుకులు

 

పోకల పలుకులు

“నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో, నీ జీవితం అక్కడే ఆగుతుంది. నీ తోటివారి ఎదుగుదలను ఎక్కడ ఆగాలని కోరుకుంటావో, నీ ఎదుగుదల అక్కడే ఆగుతుంది. నీ ఆలోచన మార్చుకో నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో నీ జీవితం మారుతుంది. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మగా ఉండిపోవడం కన్నా, ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం”


Pokala mantra

“Mistakes don't require punishments, they simply require corrections, if you have choices, choose the best, if you don't have choices, do the best”

కామెంట్‌లు