నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_18, డిసెంబర్ , 2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి పడక పోవచ్చు.బంధు మిత్రులతో అతిచనువు వద్దు. *_దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఈరోజు

మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. *_శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. *_ఈశ్వరదర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. దేహసౌఖ్యం ఉంది. ధనాగమన సిద్ధి కలదు. *_శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*     

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించకండి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని వృథా చేయకండి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదంమంచి కాలం_*. 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

అనుకూల కాలం కాదు. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది_* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. *_శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. మంచి భోజన సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం_* .

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ప్రారంభించిన కార్యక్రమాలుల పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విద్య, వినోద సుఖాలు కలుగుతాయి. శరీర సౌఖ్యం కలదు. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది_* .

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

హుషారుగా పనిచేయండి. స్థిరమైన నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు