నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_12, డిసెంబర్ , 2020_* *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో దైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. *_దైవారాధన మానవద్దు._*   

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలావసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. *_శివ ఆరాధన మంచినిస్తుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధికోసం చేసే ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటలకు దూరంగా ఉండటమే మంచిది. *_శని శ్లోకాన్ని చదవండి._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతవరణం ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. *_ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. *_గణపతి ఆరాధన శుభప్రదం._*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

వృత్తి, ఉద్యోగ, వ్యపారాలలో మీ అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. *_విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులలో ఆటంకాలు తొలుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఒత్తిడి పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. *_కనకధారాస్తవం పఠించాలి_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. *_రామ నామాన్ని స్మరించండి._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంది. *_దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవం సందర్శనం శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులుపడతారు. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉంది. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది._* 

 🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_దుర్గాస్తుతి పఠిస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_దైవారాధన మానవద్దు._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు