పోకల పలుకులు


 పోకల పలుకులు

నీతో విరోధం పెట్టుకున్న వారిగురించి భయపడకు. నీతో మంచిగా ఉండి నిన్ను పొగిడే వారికి మాత్రం భయపడు! మన పెద్దల సంపాదన మనకి కలిసొస్తే "భోగం" మన సంపాదన మనకు ఉపయోగపడితే “యోగం". కాని, మనం సంపాదించింది కూడా మనం తినలేకపోతే "రోగం".


Pokala mantra 

"The greatest error of a man is to think that, he is weak by nature and evil by nature.But, Every man is divine and strong in his real nature. What are weak and evil are his habits, his desires and thoughts, but not himself."

కామెంట్‌లు