నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_20, డిసెంబర్ , 2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. *_గణపతి ఆరాధన శ్రేయోదాయకం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_చంద్ర ధ్యానం శుభప్రదం_* .

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది .బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. *_శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు_* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

కార్యసిద్ధి, వ్యాపార వృద్ధి ఉంది. ఆటంకాలు ఎదురైనా అధికమించడానికి ప్రయత్నిస్తారు. *_శివనామాన్ని జపిస్తే అంతా మేలు జరుగుతుంది_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం_* .

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. *_లింగాష్టకం చదవండి మంచి జరుగుతుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం. తద్వారా గెలుపు సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_శని ధ్యానం శుభప్రదం_* .

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇదే సరియైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. *_ఆంజనేయ ఆరాధన చేయాలి._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చేపట్టే పనులలో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు