నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_19, డిసెంబర్ , 2020_* *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. *_హనుమాన్ చాలీసా చదవాలి._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

 శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కలహ సూచన ఉంది. 

*_ఆదిత్య హృదయం చదవాలి._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

   మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. 

*_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. 

*_గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. 

*_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

 శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. 

*_శ్రీ విష్ణు ఆరాధన మంచిది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. 

*_గోసేవ చేయాలి._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. 

*_దైవారాధన మానవద్దు._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. 

*_దైవారాధన మానవద్దు._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను,నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. 

*_శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు