నేటి పంచాంగం
🌹🌹15-12-2020🌹🌹
🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹
శ్లో||ధరణీగర్భ సంభూతంl
విద్యుత్కాంతి సమప్రభంl
కుమారం శక్తిహస్తంl
తం మంగళం ప్రాణమామ్యహంll
🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి
🌹దక్షిణాయణం,హేమంతఋతువు .
మార్గశిరమాసం/వృశ్చికమాసం/కార్తీకనెల30వతేది.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌹🌹 పంచాంగం🌹🌹
🛑తిథి: శుద్ధ పాడ్యమి రా07:06,
తదుపరి విదియ.
🛑నక్షత్రం: మూల రా09:29,
తదుపరి పూర్వాషాడ.
🛑యోగం: గండం రా09:30,
తదుపరి వృద్ధి.
🛑కరణం: కింస్తుఘ్నం ఉ08:22,
తడుపరి బవ రా 07:06,
తదుపరి బాలువ రాతె05:55,
తదుపరి కౌలువ.
🛑వారం: మంగళవారము
🌞సూర్యోదయం 06:27:47
🌞సూర్యాస్తమయం 17:46:16
🌞పగటి వ్యవధి 11:18:28
🌚రాత్రి వ్యవధి 12:42:03
🌙చంద్రాస్తమయం 18:33:08
🌙చంద్రోదయం 30:39:26*
🌞సూర్యుడు: జ్యేష్ఠ
🌙చంద్రుడు: మూల
⭐నక్షత్ర పాదవిభజన⭐
మూల2పాదం"యో "ప10:24
మూల3పాదం"భా"ప03:56
మూల4పాదం"భీ"రా09:29
పూషాఢ1పాదం"భూ"రాతె03:05
🌹వర్జ్యం:-ఉ08గం||12ని IIలనుండి 09గం||43నిIIల వరకు.
తిరిగి రా09గం||56ని IIలనుండి11గం||28నిIIల వరకు.
🌹అమృతకాలం:సా05గం||21ని IIలనుండి06గం||53నిIIల వరకు..
🌹దుర్ముహూర్తం:ఉ08గం||46ని IIలనుండి 09గం||30నిIIల వరకు.
తిరిగి రా10గం||50ని IIలనుండి11గం||41నిIIల వరకు.
🌹లగ్న&గ్రహస్థితి🌹
🦂వృశ్చికం:రవి,బుధ,శుక్ర,కేతు,,ఉ06గం37ని
🏹ధనుస్సు:చంద్రు,ఉ08గం45ని
🐊మకరం:గురు,శని,ప10గం38ని
🍯కుంభం:ప12గం20ని
🐟మీనం:కుజ,ప01గం59ని
🐐మేషం=ప03గం46ని
🐂వృషభం:,రాహు,సా05గం48ని
👩❤💋👩మిథునం: రా08గం00
🦀కటకం:రా10గం11ని
🦁సింహం=రాతె12గం15ని
🧛♀కన్య=రాతె02గం17ని
⚖తులా:రాతె04గం25ని
🌻నేత్రం:0,జీవం:0.
🌻యోగిని:తూర్పు.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:అమృతయోగం రా09గం29ని లవరకు,తదుపరి సిద్ధయోగం .
🌹 మంగళవారం🌹
🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.
🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .
🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .
🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)
తూర్పు శుభం.
🌺🌺శుభ హోరలు🌺🌺
పగలు రాత్రి
8-9 శుక్ర 7-8 గురు
10-11 చంద్ర 10-11 శుక్ర
12-1 గురు 12-1 చంద్ర
3-4 శుక్ర 2-3 గురు
5-6 చంద్ర 5-6 శుక్ర
🌺🌺దివా హోరాచక్రం🌺🌺
6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని
7⃣ -8⃣ప - సూర్య | రా - గురు
8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ
9⃣ -🔟ప - బుధ | రా - సూర్య
🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర
1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.
1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య
1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,
2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ
3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర
4⃣ -5⃣ప - బుధ |తె- శని
5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.
🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం
🌻బుధ,కుజ హోరలు మధ్యమం
🌻సూర్య శనిహోరలు అధమం.
🌺1.అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం ప10గం||38ని IIనుండి12గంl|20ని IIలవరకు,శుభం
2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల
వరకు.
🌹3. శ్రాద్దతిథి: మార్గశిర శుద్ధ పాడ్యమి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి