పోకల పలుకులు

ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కడూ ఉండడు. అదే అన్ని  అబద్ధాలుచెబుతూ ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది . "అబద్ధాలకున్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు, నిజమెప్పుడూ కఠోరమే” 


pokala mantra

“Sitting alone and Enjoying your own Company is Better than Being surrounded by FAKE PEOPLE”

కామెంట్‌లు