పోకల పలుకులు

 
పోకల పలుకులు

ప్రేమగా పలకరిస్తే పరాయివాళ్ళు కూడా ఐనవాళ్ళు అవుతారు, కఠినంగా మాట్లాడితే ఐనవాళ్ళు కూడా దూరం అవుతారు, అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్ధాం. పోయేదేముంది మాటే కదా .

జీవితంలో గెలుపొటములు సహజం. కుటుంబంలో గొడవలు ,కలహాలు , ప్రేమలు సహజం. అలాగే కష్టాలు, సుఖాలు సహజం. ఇవి అన్ని ఆనందంగా ఎదురుకోవడమే మన ధర్మం.

ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా? నీ మొహానికి ఉన్న అందమా? నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే శాశ్వతం కాదు ఇవన్ని నీకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చావు ఒంటరిగా భూగర్భం లోకి పోతావు. ఇదే శాశ్వతం

Pokala Mantra

“Those who work honestly & ethically may not complete their luxuries.but,will definitely have sound sleep.”Honesty is the Best Policy Of Life”

కామెంట్‌లు