🌼తేది 11-12-2020🌼 పంచాంగం
🌻🌻
🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼
లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |
దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ
బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.
🌼కార్తీకమాసం
వృశ్చికమాసం/ కార్తీకనెల26వతేది.
🌼పంచాంగం🌼
🌼తిథి: ఏకాదశి ప10:03,
తదుపరి ద్వాదశి.
🌼నక్షత్రం : చిత్త ఉ 08:47,
తదుపరి స్వాతి.
🌼యోగం: శోభనం ప03:49,
తదుపరి అతిగండం.
🌼కరణం: బాలవ ప10:03,
తదుపరి కౌలవ రా08:33,
తైతుల.
🌼వారం: శుక్రవారము
🌞సూర్యోదయం 06:25:36
🌞సూర్యాస్తమయం 17:44:38
🌞పగటి వ్యవధి 11:19:02
🌚రాత్రి వ్యవధి 12:41:30
🌙చంద్రాస్తమయం 14:54:41
🌙చంద్రోదయం 27:43:23*
🌞సూర్యుడు: జ్యేష్ఠ
🌙చంద్రుడు:చిత్ర
⭐నక్షత్ర పాదవిభజన⭐
చిత్ర4పాదం"రీ" ఉ08:47
స్వాతి1పాదం"రూ"రా02:13
స్వాతి2పాదం"రూ"రే"రా07:39
స్వాతి3పాదం"రూ"రో "రా01:04
🌼వర్జ్యం:ప11గంll
56నిIIలనుండి 01గంll26నిIlలవరకు.
🌼అమృతకాలం:రా08గంll
52నిIIలనుండి 10గంll22నిIlలవరకు.
🌼దుర్ముహూర్తం:ఉ08గంll
43నిIIలనుండి 09గంll28నిIlలవరకు.
తిరిగి :ప12గం||27నిllల నుండి01గం|l12నిIIలవరకు.
🌼లగ్న&గ్రహస్థితి🌼
🦂వృశ్చికం:రవి,శుక్ర,బుధ,కేతు,ఉ06గం53ని
🏹,ధనుస్సు:ప09గం00
🐊మకరం:గురు,శని,ప10గం54ని
🍯కుంభం:ప12గం36ని
🐟మీనం:కుజ,ప02గం15ని
🐐మేషం=సా04గం02ని
🐂వృషభం=రాహు,రా06గం04ని
👩❤💋👩మిథునం:రా08గం16ని
🦀కటకం:రా10గం27ని
🦁సింహం=రాతె12గం31ని
🧛♀కన్య=రాతె02గం33ని
⚖తులా:చంద్ర,రాతె04గం40ని
🌻నేత్రం:0,జీవం:1/2.
🌻యోగిని:ఉత్తరం,పడమర.
🌻గురుస్థితి:.పడమర.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.
🌼🌼శుక్రవారం🌼🌼
🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,
🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,
🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.
🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం
🌼🌼శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 శుక్ర 8-9 శుక్ర
8-9 చంద్ర 10-11 చంద్ర
10-11గురు 12-1 గురు
1-2 శుక్ర 3-4 శుక్ర
3-4 చంద్ర 5 - .6 చంద్ర
5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ
7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య
8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .
9⃣ -🔟 ఉ - శని | రా - బుధ
🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర
⏸ - 12ఉ - కుజ | రా - శని
12 -1⃣మ - సూర్య | రా -బుధ
1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర
2⃣ -3⃣మ - బుధ| రా - శని
3⃣_4⃣మ - చంద్ర | తె- గురు
4⃣ -5⃣మ - శని | తె- కుజ
5⃣_6⃣సా - గురు | తె-సూర్య
🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.
విశేషం
🌼1.అభిజిత్ లగ్నం:కుంభలగ్నం ప10గం54ని॥లనుండి12గం|36ని॥ల వరకు.
🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
🌼3.శ్రాద్దతిథి:కార్తీక బహుళ ద్వాదశి.
🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును
పీల్చండి సుఖినోభవ_*👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_11, డిసెంబర్ , 2020_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు సూచితం. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. *_ఇష్టదైవాన్ని స్మరిస్తే శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. *_దైవారాధన మానవద్దు_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. *_శని, గురు శ్లోకాలు పఠిస్తే మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. *_హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. *_సాయిబాబా ఆరాధన శుభప్రదం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. *_శివారాధన ఉత్తమం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_దుర్గాస్తుతి శుభదాయకం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మిశ్రమ వాతారణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం లభిస్తుంది. *_లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శ్రమకు తగిన ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. *_ఆదిత్య హృదయం చదివితే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. *_హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. *_విష్ణునామస్మరణ మేలు చేస్తుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. *_ఇష్ట దైవాన్ని స్మరిస్తే ఉత్తమం_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి