పోకల పలుకులు

 

పోకల పలుకులు 

“నిజం అనే *వెలుగు* ముందు , *నింద* అనే *చీకటి* ఎంతో *కాలం* నిలువదు. అందుకే *ఎవ్వరో* ఏదో అన్నారని *బాధ* పడకూడదు , *కాలమే* వారికి తగినరీతిలో *బుద్ది* చెపుతుంది. మనకి పైకి కనిపించే *అలంకారంకన్నా* లోపల వుండే *గుణం* ముఖ్యం. *విషం* నిండిన *బంగారు* పాత్ర కన్నా *తేనెతో* నిండిన *మట్టికుండ* ఎక్కువ విలువైనది. ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంత మందికైనా పంచ గలిగేది ఒక్కటే.అదే సంతోషం”

"The weak PEOPLE can never forgive. Forgiveness is the attribute of the strong PEOPLE * pokala mantra*
కామెంట్‌లు