నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_09, డిసెంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. కీలక విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. *_నవగ్రహ శ్లోకాలు చదవాలి._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


కాలం అనుకూలిస్తోంది. ఆర్థికాభివృద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. *_ఈశ్వర నామస్మరణ శుభప్రదం_*     


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


అదృష్టయోగం ఉంది. ఉత్సాహంతో పనిచేయాలి. బుద్ధిబలంతో పనిచేసి పెద్దల ఆశీర్వచనాలు పొందుతారు. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. వివాదాలకు తావివ్వరాదు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. అపార్ధాలకు తావివ్వకండి. వారం మధ్యలో మంచివార్తలు వింటారు. *_కుజ శ్లోకం చదవడం శుభప్రదం._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభకాలం. ప్రయత్నబలాన్ని పెంచాలి. పట్టుదలతో లక్ష్యాలను చేరతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. *_విష్ణు ధ్యానం శుభప్రదం_* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అదృష్టయోగం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. *_లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది_* .


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


అభీష్టాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. అభీష్టాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. *_ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది._*     


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మీ మీ రంగాల్లో విజయం దక్కుతుంది. ఆటంకాలు తగ్గుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. సత్కార్యాలు చేపడతారు. కాలం అనుకూలంగా ఉంది. వారాంతంలో మేలు చేకూరుతుంది. *_సూర్య ఆరాధన శుభాన్నిఇస్తుంది_* .


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మిశ్రమ వాతావరణం ఉంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. *_లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం_* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


ప్రారంభించే పనుల్లో కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తవుతాయి. మనశ్శాంతి దక్కుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్పూర్తితో మాట్లాడాలి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి,మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. *_ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం_* . 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారాంతంలో మేలు జరుగుతుంది. *_గురు స్తోత్రం చదివితే బాగుంటుంది._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


అనుకున్నది సాధిస్తారు. శుభఫలితాలు ఉన్నాయి. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ మీ రంగాల్లో గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి మన్ననలు పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విమర్శలకు తావివ్వకండి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. *_ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది._*  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


చక్కటి శుభకాలం నడుస్తోంది. లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయాన్ని పొందుతారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. ప్రయోజనకరమైన భాషణం చేయండి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే శుభఫలితాలు కలుగుతాయి_* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు