నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌹🌹01-12-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


కార్తీకమాసం/వృశ్చికమాసం/కార్తీకనెల16వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🛑తిథి: బహుళ ప్రథమ సా04:51,


తదుపరి విదియ.


🛑నక్షత్రం : రోహిణి ఉ08:29,


తదుపరి మృగశిర.


🛑యోగం :సిద్ధం ప11:06,


తదుపరి సాధ్యం.


🛑కరణం : కౌలవ సా04:51,


తదుపరి తైతుల రాతె05:39,


తదుపరి గరజి.


🛑వారం: మంగళవారము


🌞సూర్యోదయం 06:20:04


🌞సూర్యాస్తమయం 17:41:36


🌞పగటి వ్యవధి 11:21:32


🌚రాత్రి వ్యవధి 12:39:00


🌙చంద్రాస్తమయం 06:54:55


🌙చంద్రోదయం 18:32:16


🌞సూర్యుడు: అనూరాధ


🌙చంద్రుడు: రోహిణి


     ⭐నక్షత్ర పాదవిభజన⭐


రోహిణి4పాదం"వు"ఉ08:29


మృగశిర1పాదం"వే"ప03:03


మృగశిర2పాదం"వో "రా09:36


మృగశిర3పాదం"కా"రాతె04:07


🌹వర్జ్యం:-ప02గం||21ని IIలనుండి 04గం||04నిIIల వరకు.


🌹అమృతకాలం:రా12గం||40ని IIలనుండి02గం||23నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||39ని IIలనుండి 09గం||24నిIIల వరకు.


తిరిగి రా10గం||45ని IIలనుండి11గం||36నిIIల వరకు.


   🌹లగ్న&గ్రహస్థితి🌹


🦂వృశ్చికం:రవి,బుధ,కేతు,,ఉ07గం32ని 


🏹ధనుస్సు:ప09గం40ని


🐊మకరం:గురు,శని,ప11గం33ని 


🍯కుంభం:ప01గం15ని


🐟మీనం:కుజ,ప02గం54ని


🐐మేషం=సా04గం41ని


🐂వృషభం:చంద్రు,రాహు,రా06గం43ని


👩‍❤‍💋‍👩మిథునం: రా08గం55


🦀కటకం:రా11గం06ని


🦁సింహం=రాతె01గం10ని


🧛‍♀కన్య=రాతె03గం12ని


⚖తులా:శుక్ర,రాతె05గం20ని


🌻నేత్రం:2,జీవం:1.


🌻యోగిని:పడమర.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:అమృతయోగం ప08గం29ని లవరకు,తదుపరి సిద్ధయోగం .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం.


🌺1.అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం ప11గం||33ని IIనుండి01గంl|15ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి: కార్తీక బహుళ పాడ్యమి.


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_01, డిసెంబర్ , 2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు పడతారు. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి_*   


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది.కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. *_శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది_*.


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది._*     


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


కార్యసిద్ధి ఉంది. ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. *_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._*  


 ⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మిశ్రమ వాతావరణం ఉంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది.*_లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది_* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


ఈరోజు


మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. *_శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి._*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


ఈరోజు


మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. *_ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. *_వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం._* 


 🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు