పోకల పలుకులు
“ఎవడో విలువ ఇవ్వలేదని,
నీ విలువ తగ్గదు.కాని,
నీ జీవితం నీకు విలువైనది.
నీకు,నువ్వు ఏంటో తెలిస్తే
ఒకరి మాటలతో పనిలేదు.
ఎందరిలో ఉన్నా సరే,
నీ కంటూ ఒక ప్రత్యేక స్థానం మిగిలిపోతుంది.
నీ మనసును బాధ పెట్టే వ్యక్తులకు
నీ విలువ తెలియాలంటే,
నీవు వాళ్ళను నిర్లక్ష్యం చేసేది నేర్చుకోవాలి.
నిరాశ చెందకండి,
తెలివి మనకు శక్తిని,యుక్తిని ఇస్తే,
వ్యక్తిత్వం మనకు గౌరవాన్ని ఇస్తుంది.
నీవు నిజమైతే,
నీ చుట్టూ ఎన్ని అబద్దాల మనుషులు ఉన్నా సరే,
నిన్నేమి చేయలేరు.
నిజం నిప్పు లాంటిది.
అందులో, అబద్దాలు బూడిద కావలసిందే.
అపజయాలను చూసి నిరాశచెందవలదు. అదుపు లేని ఆలోచనలు
శత్రువు కన్నా ప్రమాదకరం”
pokala mantra
“Listen without defending and ,speak without offending”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి