నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_08, నవంబర్ , 2020_* *_భాను వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆదిత్య హృదయం పఠించడం మంచిది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._*   


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_సంకటహర గణపతి స్తోత్రము పఠించడం మంచిది._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిదిశ్రమఫలిస్తుంది


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రదానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. *_ఆంజనేయ సందర్శనం శుభప్రదం._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. *_లలితాదేవి నామస్మరణ చేయడం మంచిది_*   


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధికమిస్తారు. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. *_శని ధ్యానం చేయండిస్థిరమైన ఫలితాలను అందుకుంటారు._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శ్రీ రామ నామం శుభాన్నిస్తుంది._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. *_పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు