నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌳🌳25-11-2020🌳🌳


శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |


బుధ పూజాం చకారయేత్ |


బుధధ్యానం ప్రవక్ష్యామి |


బుద్ధి పీడోప శాంతయే ||


🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.


🌳 దక్షిణాయణం,శరదృతువు.


🌳కార్తీకమాసం.


🌳వృశ్చికమాసం,కార్తీక నెల 10వతేది.


   🌲🌲 పంచాంగం🌲🌲


🎾తిథి: శుద్ధ ఏకాదశి రాతె 05:09,


తదుపరి ద్వాదశి.


🎾నక్షత్రం: ఉత్తరాభాద్ర సా06:19,


తదుపరి రేవతి.


🎾యోగం: వజ్రం ఉ 06:43,


తదుపరి సిద్ధి.


🎾వణిజ ప03:54,


తదుపరి విష్టి రాతె05:09,


తదుపరి బవ.


🎾వారం బుధవారము


🌳వర్జ్యం:లేదు.


☘అమృతకాలం:ప02గం||53నిIIలనుండి 04గంll37నిIIలవరకు..


🌳దుర్ముహూర్తం:ప11గం||37నిIIలనుండి 12గంll22నిIIలవరకు.


🌞సూర్యోదయం 06:16:52


🌞సూర్యాస్తమయం 17:40:36


🌞పగటి వ్యవధి 11:23:44


🌚రాత్రి వ్యవధి 12:36:46


🌙చంద్రోదయం 14:34:17


🌙చంద్రాస్తమయం 26:54:50*


🌞సూర్యుడు: అనూరాధ


🌙చంద్రుడు:ఉత్తరాభాద్ర


నక్షత్ర పాదం


ఉత్తరాభాద్ర3పాదం"ఝ"ప11:35


ఉత్తరాభాద్ర4పాదం"త్ర"సా06:19


రేవతి1పాదం"దే "రా01:03


  🌳లగ్న&గ్రహస్థితి🌳


🦂వృశ్చికం:రవి,కేతు ఉ07గం56ని


🏹ధనుస్సు:ప10గం03ని


🐊మకరం=గురు,శని,ప11గం57ని 


🍯కుంభం:చంద్ర,ప01గం38ని


🐟మీనం:కుజ,ప03గం18ని


🐐మేషం=సా05గం05ని


🐂వృషభం=రాహు,రా07గం06ని


👩‍❤‍💋‍👩మిథునం: రా09గం18ని


 🦀కటకం:రా11గం30ని


🦁సింహం=రా01గం34ని


🧛‍♀కన్య=రాతె03గం36ని


⚖తులా:బుధ,శుక్ర,రాతె05గం43ని


🌻నేత్రం:1,జీవం:0.


🌻యోగిని:తూర్పు.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.


   🌳🌴బుధవారం🌴🌳


రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .


యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .


గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు


వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.


🌳🌳శుభ హోరలు🌳🌳


పగలు రాత్రి


7-8 చంద్ర 7-8 శుక్ర


9-10 గురు 9-10 చంద్ర


12-1 శుక్ర 11-12గురు 


2-3 చంద్ర 2-3 శుక్ర


4 -5 గురు 4-5 చంద్ర.


🌱🌱దివా హోరా చక్రం.🌱🌱


ఉదయాత్పూర్వం: మద్యాహ్నం


1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర


1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ


2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర


3⃣గoll4⃣గం ॥తెకుజ- శని


4⃣గం||5⃣గoll తెసూర్య- గురు


5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ


6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య


7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర


8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ


9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర


🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని


1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య - రా గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం


🌴🌱🌲విశేషం:-🌲🌱🌴


🌳1.అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం ప11గం||57ని॥ నుండి 01గం|l38నిIIల వరకు.


🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.


🌳3. .శ్రాద్థ తిథి: కార్తీక శుద్ధ ఏకాదశి.


🌳🌳🌳🌳🌳🌳🌳


చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_25, నవంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయమిది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభకార్యాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబసభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. *_శివారాధన శుభప్రదం._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమ్తత్తంగా ఉండాలి. *_లక్ష్మీస్తుతి శుభాన్నిస్తుంది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువనివ్వండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగట్టు ముందుకు సాగడం మేలు. *_శివారాధన శుభాన్నిస్తుంది._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంతనిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. *_విష్ణు సందర్శనం శుభప్రదం_* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


చేపట్టిన కార్యాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_గోసేవ చేయడం మంచిది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


విశేషమైన శుభాలున్నాయి. ఈ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణములు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. *_శని ధ్యానం శుభప్రదం._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చును. బంధుమిత్రులతో మాటలాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపమును కలిగిస్తుంది. *_దైవారాధనను ఎలాంటి పరిస్థితులలోనూ మానవద్దు_* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలలోను విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు . అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త . *_దుర్గ స్తోత్రం పఠించాలి._*   


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలలో మంచి ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబవాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. *_దైవారాదన మానవద్దు._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది._*   


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు