ఉప్పల శ్రీనివాస్ కు అభినందనలు తెలిపిన ఎడిటర్ నూకా యాదగిరి


తెలంగాణ స్టేట్ టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సేవాతత్పరులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూ ఢిల్లీ ఫౌండర్ మెంబర్, IVF సౌత్ ఇండియా సెక్రటరీ జనరల్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, IVF తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, వాసవి హాస్పిటల్ కోశాధికారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా పక్షాన శాలువతో సన్మానించి దీపావళి కానుకతొ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన నూక యాదగిరి, ఎడిటర్ అవోపా న్యూస్ బులెటిన్కామెంట్‌లు