అభినందనలు తెలిపిన అవోపా హైదరాబాద్ టీం


తెలంగాణస్టేట్ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సేవాతత్పరులు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీ నారాయణ గుప్త గారిని 19-11-2020 రోజున హైదరాబాద్ లోని చింతల్ బస్తీ లో గల ఆర్య వైశ్య మహాసభ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, దుశ్శాలువాతో సన్మానించి, పూల బోకే అందించి అభినందనలు తెలిపిన అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ మరియు ఆర్థిక కార్యదర్శి శ్రీ మాకం భద్రినాథ్. 


కామెంట్‌లు