అభినందనలు తెలిపిన అవోపా బ్యాంక్ మ్యాన్ చాపుటార్ టీం


తేది 16.11.2020 రోజున తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించ బడ్డ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారిని వారి ఇంటి వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపిన అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి. వి. రమణయ్య, టి. నాగేశ్వరరావు, పి. ధనుంజయ రావు, గ్రంధి రమేష్, కుంచం నరసింహారావు తదితరులు. 


 


కామెంట్‌లు