వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, గృహాలు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవడం ఏలా


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, గృహాలు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే సదుపాయం కల్పించింది. వారి వారి వ్యవసాయేతర భూములు, ఓపెన్ ప్లాట్లు, గృహాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు రిజిస్టర్ చేసుకో గోరు వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వారు అడిగిన వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకో గలరు.


వ్యవసాయేతర భూములు, గృహాలు, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం


కామెంట్‌లు