జన్మదిన శుభాకాంక్షలు


 66 వ పుట్టిన రోజు వేడుకలను జరుపు కుంటున్న అవోపా బ్యాంక్ మ్యాన్ చాపుటార్ అధ్యక్షుడు శ్రీ పి. వి. రమణయ్య గారికి మరియు నిన్ననే జన్మదిన వేడుకలను జరుపుకున్న వారి సతీమణి లక్ష్మి గారలకు  జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలను ఎన్నో ఏళ్లు జరుపు కోవాలని, సుఖ సంతోషాలతొ ఆరోగ్యం గా జీవించాలని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తూన్నవి. 


 


కామెంట్‌లు