వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి, విశ్రాంత సీనియర్ బ్యాంక్ మేనేజర్ శ్రీ చింతా బాలయ్య దంపతుల 48 వ వార్షిక పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియ జేయుచున్నవి. 


కామెంట్‌లు